బాలుడి తలకు గాయం.. సినిమా చూపించి వైద్యం
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తలకు తీవ్ర గాయమైన బాలుడు చికిత్సకు నిరాకరించడంతో సినిమా చూపించి ట్రీట్మెంట్ చేసిన ఘటన చెన్నైలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మైలాపూర్‌కు చెందిన శశి అనే కుర్రాడు బైక్‌పై నుంచి పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లగా, తలకి రక్తస్రావం కాకుండా కుట్లు వేయాలని వైద్యులు సూచించారు. కాగా, చికిత్స కోసం మత్తు ఇంజక్షన్ ఇస్తున్న సమయంలో విపరీతమైన భయంతో బాలుడు ఏడ్చాడు. వైద్యులు చాకచక్యంగా బాలుడిని మాటల్లో పెట్టి.. ఏ హీరో ఇష్టమో తెలుసుకున్నారు. అనంతరం బాలుడికి ఫోన్లో హీరో విజయ్ ‘బిగిల్’ సినిమా చూపించిన వైద్యులు.. బాలుడు సినిమాలో లీనం కాగానే విజయవంతంగా చికిత్స చేశారు.
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!