Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో ఓటీటీ రిలీజ్ విండో విషయంలో సమస్య కొలిక్కి రాలేదు. 8 వారాల విండో అని మరొకరు, 4 వారాల విండో అని మరొకరు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. స్ట్రైక్ వరకు వెళ్లింది.. ప్రభుత్వం కలగజేసుకుని సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ప్రస్తుతానికి కామ్ అయ్యింది ఇండస్ట్రీ. కానీ కార్తీ మాత్రం ఈ లెక్కలేమీ పట్టించుకున్నట్లు లేడు. ఫ్లాప్ సినిమాలకు అన్ని రోజులు కూడా అనవసరం అనుకున్నాడేమో.. 4 వారాల లోపే సినిమాలు ఓటీటీ ఇచ్చేసి అందర్ని షాక్‌కు గురి చేశాడు.
కార్తీ రీసెంట్లీ సర్దార్2తో హాయ్ చెప్పాడు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అంచనాలు అందుకోవడంలో తడబడింది. అదే రోజు రిలీజైన సూరి, సుహాస్ మూవీ “మండాడి “ఇంకా థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోన్న టైంలో సర్దార్2 ఓటీటీలో సందడి చేస్తోంది. సెప్టెంబర్ 10న రిలీజైన ఈ మూవీ 20 రోజుల్లోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌పై సందడి చేస్తోంది. సర్దార్2 బెటర్.. రిలీజైన మూడు వారాల్లో వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వా వాతియార్ అయితే కేవలం 14 రోజుల్లోనే ఓటీటీ బాట పట్టింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ఈ మూవీబాక్సాఫీస్ దగ్గర దారుణమైన రిజల్ట్ చూసింది.
Also Read
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
తమిళనాడులో ఇటు డిస్ట్రిబ్యూటర్స్ అటు థియేటర్ ఓనర్స్ 8 వారాల విండో కోసం పోరాటం నిర్మాతలు నష్టపోతామని ఫైట్ చేస్తుంటే ఈవేమీ పట్టించుకోకుండా వీరి వాదనలకు భిన్నంగా ఓటీటీలోకి సినిమాలు తెస్తున్నాడు. కార్తీ ఇలా చేస్తే భవిష్యత్తులో అతడి కెరీర్‌కే ముప్పు అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎలాగూ తక్కువ టైంలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కదా అని అతడి సినిమాలను థియేటర్స్‌కు వెళ్లి చూసేందుకు జనాలు ఇష్టపడరన్నది వారి వాదన. కార్తీ ఇలాంటి కామెంట్స్ సీరియస్‌గా తీసుకుంటాడా..?
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?