VishwanathAndSons : రెండురోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటైల్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటనుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి యునానిమస్ గా మంచి రెస్పాన్స్ తెచుకుంది. డే వన్ నుండి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ఊహించని రికార్డు కలెక్షన్లకు సంబంధించిన ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
క్లీన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతూ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తున్న జనం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విజయానికి ముఖ్యంగా సూర్య వన్-మ్యాన్ షోకు తోడు మమితా బైజు నటన సినిమాలోని ఎమోషన్ బాగా ఆకట్టుకుంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మాస్, క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ వీకెండ్లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు హాలిడే కావడంతో ఉదయం ఆటలు హౌస్ ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్, సెకండ్ షోస్ కు డిమాండ్ మేరకు మరికొన్ని సెంటర్స్ అదనంగా యాడ్ చేస్తున్నారు.
Also Read
- Avengers Doomsday ఐరన్ మ్యాన్ నుంచి డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ.. అదరగొడుతున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ప్రోమో
- Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
- Toxic : 'పాన్ ఇండియా స్టార్' అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
- Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
తాజావార్తలు
-
VishwanathAndSons : రెండురోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
-
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
-
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ భేటీ.. చీఫ్ సెలెక్టర్‌గా మాజీ పేసర్?
-
Top 5 Best-Selling Scooters in India: భారత్ లో టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లు.. టాప్‌లో యాక్టివా
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?