Surekha Vani: నేను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధం.. కానీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Surekha Vani: టాలీవుడ్ నటి సురేఖా వాణి గురించి ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఫుల్ డిమాండ్ వున్న క్యారెక్టర్ నటిగా.. బ్రహ్మానందంకి జోడీగా వేసి మంచినటిగా గుర్తింపు పొందింది. తన కెరీర్ లో భిన్నమైన పాత్రలు ఎన్నో చేసింది. ఇక సురేఖ భర్త మరణం తరువాత కూతురు సుప్రీత తో ఒంటరిగా నివసిస్తోంది. అయితే కొద్దిరోజులు సైలెంట్ గా సురేఖా వాణి మళ్లీ జోష్ పెంచింది. పబ్బులు, సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ జోష్ తో తన కూతిరితో ఓరేంజ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నా ఆమె మాత్రం అవన్నీ పక్కన పెట్టేసి తన ఎంజాయ్ తను చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే కొద్ది రోజుల క్రితం రెండో పెళ్లి వ్యవహారం కూడా బయటకు రావడంతో సురేఖ వాణి మళ్లీ ట్రోల్ చేశారు నెటిజన్లు.
అయితే దానికి ఆమె భరించే శక్తి ఎవరికి లేదని, తన అవసరాలని తీర్చగలిగే బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలని బోల్డ్ కామెంట్స్ కూడా చేసింది సురేఖ. సినిమాల్లో ఎంతో సాఫ్ట్ గా తల్లి, పిన్ని పాత్రలో కనిపించే ఆమె బయట మాత్రం ఎంతో హాట్ గా కూతురుతో కలిసి చిల్ అవుతూ కనిపిస్తూ వుండటంతో.. తల్లి కూతుళ్లులా లేరు మీద్దరు ప్రెండ్స్ లా వున్నారంటూ ట్రోలో చేస్తుంటే.. మరొకొందరు అమ్మా సురేఖ అవసరమా నీకు ఇదంతా.. పెళ్ళీడుకు వచ్చిన కూతురుని పెట్టుకుని ఈపబ్బులు, రీల్స్ ఏంటి నీకు అవసరమా అంటూ ట్రోల్ చేశారు. వారందరికి తగిన సమాధానం చెబుతూ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే వుంది సురేఖ వాణి. సోషల్ మీడియాలో ట్రోల్ అవున్న ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. ఆమె సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండటంతో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య కూడా పెరిగింది. అయితే ఇప్పుడు సురేఖ వాణి సినిమా ఆఫర్లు తగ్గాయి. గత కొన్నేళ్లుగా ఆమెకు అంతగా సినిమా ఆఫర్లు రావడంలేదు.
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఒక వేళ ఆమె సినిమాలు చేస్తున్నా ఓవోచిన్న చిన్న చిత్రాలలో మాత్రమే కనిపిస్తుంది. ఆమె తాజాగా నటించిన స్వాతిముత్యం సినిమా సక్సెస్ మీట్ లో సురేఖావాణి హాజరైంది. అనంతరం సురేఖ వాణి మాట్లాడుతూ.. తాను సినిమాలలో నటించడానికి రెడీగా లేనని కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అవకాశాలు ఇచ్చే వారు లేరని తన ఆవేదనని వ్యక్తం చేసింది. అవకాశాలు ఇస్తే ఏ రోల్స్ అయినా పర్లేదని చెప్పింది సురేఖ అయితే.. మరి సురేఖావాణి ఆవేదన అర్ధం చేసుకొని ఏవైనా ప్రత్యేక పాత్రలు ఆమెకి ఇస్తారేమో చూద్దాం మరి.
Astrology : అక్టోబర్ 08, శనివారం దినఫలాలు
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!