Site icon NTV Telugu

Supritha: సాంప్రదాయనీ… ‘సుప్పి’నీ.. ఏంటిదీ?

Bandaru Supritha Hot

Bandaru Supritha Hot

Supritha Latest Black Dress Photos: సుప్రీత అంటే కొందరే గుర్తు పడతారు ఏమో కానీ సురేఖా వాణి కూతురు అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కుర్రకారు అందరికీ బాగా తెలుసు. తండ్రి చనిపోయాక తల్లిని సాయిల్ మీడియాలో ఎంట్రీ ఇప్పించి సుప్రీతా తల్లితో కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తల్లీ కూతుళ్లలా కాకుండా ఇద్దరు స్నేహితురాళ్లలా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. తల్లితో కలిసి కూతురు, కూతురితో కలిసి తల్లి సోషల్ మీడియాలో చేసే హాట్ షో కూడా చర్చకు వస్తూ ఉంటుంది. ఈ మధ్యనే సుప్రీతా హీరోయిన్ గా మారింది. ఆమె అమరదీప్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నా సోషల్ మీడియాను మాత్రం వదలడం లేదు.

Kalki 2898 AD: ఆరు రోజుల్లో 680 కోట్లు.. కల్కి రాంపేజ్!

తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్సులో ఎద అందాలను తన అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా చూపిస్తూ ఒక ఫోటోషూట్ వదిలింది. ఈ ఫోటోషూట్ చూసి అభిమానులు అందరూ ఇంత అందం తట్టుకోగలమా అంటూ కామెంట్లు పెడుతుండగా ఆమె స్నేహితులైన కొందరు సెలబ్రిటీలు సైతం ఇంత హాట్ నెస్ ను తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కామెంట్ల వరద ఎక్కువైపోవడంతో సుప్రీతా ప్రస్తుతానికి ఆ పోస్టుకు ఉన్న కామెంట్ చేసే ఆప్షన్ తీసేసింది. ఇక తన అందాల పిక్స్ తో పాటుగా ఆమె కొన్ని నేచర్ పిక్స్ ను కూడా షేర్ చేసింది. అందులో ఆమె గ్రీనరీని చూపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పోస్ట్ చూసేయండి మరి.

Exit mobile version