Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Supreme Court Orders Title Change For Manoj Bajpayee Ghooskhor Pandat

Ghooskhor Pandat : మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..

Published Date :February 12, 2026 , 2:38 pm
By Mounika
Ghooskhor Pandat : మనోజ్ బాజ్‌పేయీ ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ మూవీ టైటిల్‌పై సుప్రీంకోర్టు సీరియస్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

దర్శకుడు నీరజ్ పాండే, మనోజ్ బాజ్‌పేయీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఘూస్‌ఖోర్‌ పండత్‌’ సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయీ ‘అజయ్ దీక్షిత్’ అనే అవినీతి పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ (Netflix) కోసం రూపొందించిన వెబ్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి టైటిల్ విషయంలో వివాదాలు తలెత్తాయి. ఒక వర్గాన్ని కించపరచేలా ఈ పేరు ఉందంటూ దాఖలైన పిటిషన్ తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇందులో భాగంగా ఈ సినిమా టైటిల్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, చిత్ర బృందంపై మండిపడింది.

Also Read : Taapsee Pannu : తప్పు పరిశ్రమది కాదు.. చూసే ప్రేక్షకులది!

అసలు విషయం ఏంటంటే.. ఒక అవినీతి పరుడికి ‘పండత్‌’ (పండిట్) అనే పదాన్ని జోడించడం తమ వర్గాన్ని అవమానించడమేనని బ్రాహ్మణ సంఘం ఆరోపించింది. ఈ మేరకు దర్శకుడిపై ఫిర్యాదు చేసి, సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు. దీంతో “సమాజంలో ఒక వర్గాన్ని తక్కువ చేసి చూపే అధికారం ఎవరికీ లేదు. ఇలాంటి పేర్లు ఆమోదయోగ్యం కావు. వెంటనే సినిమా పేరును మార్చండి” అని కోర్టు ఆదేశించింది. కొత్త టైటిల్‌ను కోర్టుకు తెలియజేసి, అందులో ఏ వర్గాన్నీ కించపరచడం లేదని అఫిడవిట్ దాఖలు చేస్తేనే విడుదలకు అనుమతిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. మరి దీని పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ghooskhor Pandat Release Date.
  • Manoj Bajpayee Controversy
  • Manoj Bajpayee Ghooskhor Pandat
  • Neeraj Pandey Netflix Movie
  • Supreme Court on Ghooskhor Pandat

తాజావార్తలు

  • Multigrain Flour: మల్టీగ్రెయిన్ పిండితో పొరపాటున కూడా ఇవి కలపొద్దు.. ఆరోగ్యానికి ముప్పు!.. ఏంటి అవి..?

  • Kollywood : కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న టాప్ చెయిర్.. రజనీ, విజయ్, అజిత్ తర్వాత ఆ వారసుడు ఎవరు?

  • Abhishek Sharma Unwanted Record: మొదటి బ్యాటర్‌గా.. అభిషేక్‌ శర్మ చెత్త రికార్డు!

  • Vaibhav Sooryavanshi: వైభవ్‌కు బంపర్ ఆఫర్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. సచిన్ రికార్డుకు ఎసరు!!

  • Vikram : విక్రమ్ – శంకర్ మళ్ళీ కలుస్తున్నారు ఈసారి అదిరిపోయే కమర్షియల్ ప్లాన్!

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions