Sunny Deol : ‘రామాయణ’లో తన పాత్ర గురించి.. సన్నీ డియోల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ పౌరాణిక గాథల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన మహాకావ్యం ‘రామాయణం’. ఈ అద్భుత గాథ ఆధారంగా రూపొందుతున్న బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రామాయణ’ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్‌తో తెరక్కెకుతున్న ఈ పాన్‌వరల్డ్ మూవీ 45కి పైగా భాషల్లో విడుదల కాబోతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండియన్ ఆడియెన్స్, ఇటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ భారీ క్రేజ్ నెలకొంది. కాగా ఇక ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్ నటించబోతుండగా.. సాయిపల్లవి సీత పాత్రలో నటిస్తుంది. రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే తదితరులు నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో సన్నీడియోల్ తన పాత్రకు సంబంధించి తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు .
Also Read : Madhavan : ఈ పద్దతి రజనీకాంత్ నుండే నేర్చుకున్న..
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
‘ఈ మూవీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా గౌరవంగా భావిస్తున్నాను. నా రోల్ చాలా సరదాగా, అల్లరిగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి పాత్రలు చాలా సవాళ్లతో కూడుకున్నవే అయినా.. పూర్తిగా లీనమై నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నా షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది, ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు మొత్తం టీమ్ ఎంతో కష్టపడుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఎలాంటి రాజీ లేకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు, రామాయణం లాంటి మహాకావ్యం ఎన్నిసార్లు తెరకెక్కించిన కొత్తదనమే ఉంటుంది, ఈ సినిమాతో ప్రపంచం మరోసారి రామాయణం గొప్పతనాన్ని ఆస్వాదిస్తుంది’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
- Tags
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!