NTV Telugu Site icon

Suchitra Chandra Bose: సుచిత్ర చంద్రబోస్ ఇంట విషాదం

Suchitra Chandra Bose's Father Chand Basha Passed Away

Suchitra Chandra Bose's Father Chand Basha Passed Away

Suchitra Chandra Bose: ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా (92) రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు. చాంద్ బాషా దక్షిణాదిలో అనేక సినిమాలకు సంగీత దర్శకునిగా పనిచేసారు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మామ చాంద్ బాషా. చాంద్ బాషా కి ముగ్గురు అమ్మాయిలు ,ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న ,బంగారు సంకెళ్లు ,స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు కన్నడంలో అమర భారతి , చేడిన కిడి కన్నడ వంటి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు…ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానం లో అంత్యక్రియలు జరుగనున్నాయి.

Joshimath Land Subsidence: జోషీమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు.. 600 కుటుంబాలు ఖాళీ!