SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ‘స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు పోటీగా వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం, భారతదేశంలో ఇప్పటివరకు ఏ హాలీవుడ్ సినిమా సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. విడుదలైన కేవలం 11 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 428 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. మొదటి రోజు నుంచే థియేటర్లలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి విశేష ఆదరణ లభించడంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఊహించని స్థాయిలో వసూళ్లను సాధిస్తోంది.
ఇప్పటివరకు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్ లో వచ్చిన అవతార్ 2 చిత్రం హాలీవుడ్ తో పాటు ఇండియాలోనూ రికార్డ్స్ క్రియేట్ చేసింది.2022లో వచ్చిన అవతార్ 2.. భారత్‌లో రూ. 390 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి అగ్రస్తానంలో నిలిచింది. ఇప్పుడు ‘స్పైడర్ మేన్: బ్రాండ్ న్యూ డే’ ఆ రికార్డును అధిగమించి భారత్‌లో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇండియాలో స్పైడర్ మేన్ హోమ్కమింగ్తో స్టార్ట్ అయిన రికార్డుల పరంపర ఫార్ ఫ్రమ్ హోమ్‌తో వంద కోట్ల మార్క్.. నో వే హోమ్‌తో రెండొందల కోట్ల రికార్డ్ క్రియేట్ చేసి ఇప్పుడు బ్రాండ్ న్యూడేతో నాలుగు వందల కోట్ల నుంచి రూ. 500 కోట్ల మార్క్ ను కూడా అందుకునేలా ఉన్నాడు స్పైడర్ మ్యాన్. ఈ సినిమాతో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్’కు ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందొ నిరూపించింది.
Also Read
- Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
- Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
- 'Varanasi' Surprise: మహేష్ బాబు బర్త్ డే రోజు 'వారణాసి' మేకర్స్ సర్ప్రైజ్ అనౌన్స్మెంట్! చూశారా?
- Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
తాజావార్తలు
-
SpiderMan Brand New Day : అవతార్-2 రికార్డు బద్దలు.. ఇండియా నం:1 గ్రాసర్‌గా ‘బ్రాండ్ న్యూ డే’
-
Medical Student Priyanka Case: ప్రియాంక కేసులో కీలక మలుపు.. హత్యాయత్నం నుంచి హత్య కేసుగా మార్పు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!