NTV Telugu Site icon

September 2024 Movie Roundup: జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు.. గిన్నిస్ బుక్ లోకి చిరంజీవి

Chiranjeevi Guinness Book

Chiranjeevi Guinness Book

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సెస్టెంబర్ నెల విషయానికి వస్తే

సెప్టెంబర్ 4: రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద నేపథ్యంలో సినీ ప్రముఖుల భారీ విరాళాలు

సెప్టెంబర్ 7: ‘జైలర్’ మూవీలో విలన్ గా నటించిన వినాయకన్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్

సెప్టెంబర్ 8: రణవీర్ సింగ్, దీపికా పదుకొనే దంపతులకు ఆడబిడ్డ జననం

సెప్టెంబర్ 10: తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్టుగా ‘జయం’ రవి ప్రకటన

సెప్టెంబర్ 10: బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో పాల్గొన్న హేమతో పాటు 89 మందిపై ఛార్జిషీట్ దాఖలు

సెప్టెంబర్ 11: ప్రముఖ బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య

సెప్టెంబర్ 15: శ్రీరంగాపురం రంగనాయక స్వామి ఆలయంలో హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావ్ హైదరీ వివాహం

సెప్టెంబర్ 15: సాయి విష్ణుతో నటి మేఘా ఆకాశ్ వివాహం

సెప్టెంబర్ 16: జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఫిర్యాదు

సెప్టెంబర్ 17: టాలీవుడ్ లో లైంగిక వేధింపులపై లోతైన విచారణ చేస్తాం: టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీ చైర్ పర్సన్
ఝాన్సీ

సెప్టెంబర్ 20: అక్కినేని శత జయంతి ముగింపు సందర్భంగా ఎంపిక చేసిన థియేటర్లలో మూడు రోజుల పాటు అక్కినేని చిత్రాల ప్రదర్శన

సెప్టెంబర్ 22: 156 సినిమాలలో 537 పాటల్లో, 24 వేల డాన్స్ మూమెంట్స్ వేసినందుకు గానూ చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
లో చోటు

సెప్టెంబర్ 23: ఇండియా నుండి ఆస్కార్ బరిలోకి ‘లా పతా లేడీస్’ చిత్రాన్ని కమిటీ ఎంపిక

సెప్టెంబర్ 24: యూట్యూబర్ హర్ష సాయి మీద ఓ మహిళా నిర్మాత కేసు

సెప్టెంబర్ 27: అబూదబీలో జరిగిన ‘ఐఫా’ లో చిరంజీవిని ఔట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ అన్ ఇండియన్ సినిమా అవార్డుతో సత్కారం
బాలకృష్ణకి గోల్డెన్ లెగసీ అవార్డుతో సత్కారం

సెప్టెంబర్ 30: ప్రముఖ నటుడు మిధున్ చక్రవర్తిని దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక

Show comments