Sundeep kishan : రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ మూవీ.. షూటింగ్ మొదలు..
- రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ మూవీ
- షూటింగ్ అప్డేట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep kishan :టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వరుసగా కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సందీప్ ఈ ఏడాది “ఊరిపేరు భైరకోన”.దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 16 న రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో సందీప్ సరసన వర్ష బొల్లమ్మ,కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాండ్ రావడంతో భారీగా కలెక్షన్స్ సాధించింది.ప్రస్తుతం ఈ యంగ్ హీరో మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు.
Read Also :Klin Kaara : క్లింకారా ఫస్ట్ బర్త్ డే.. ఉపాసన ఎమోషనల్ పోస్ట్ వైరల్..
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
మాస్ మహారాజ రవితేజకు ధమకా వంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన దర్శకుడు త్రినాధ రావు నక్కినతో సందీప్ తన తర్వాత సినిమా చేయబోతున్నాడు ఏస్‌కే30గా రాబోతున్నఈ సినిమా షూటింగ్ ను చిత్ర యూనిట్ తాజాగా ప్రారంభించింది.ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.తనదైన కామెడీ స్టైల్ లో దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ సినిమాను పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర సమర్పిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే ,డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
#SK30 SHOOT BEGINS💥
The magical combination of @sundeepkishan and @TrinadharaoNak1's #SK30 regular shoot kicks off today in Hyderabad.🎉
Get ready for a heartwarming family entertainer filled with love and emotions coming to the big screens soon❤️🔥#SK30SandadiShuru ✨… pic.twitter.com/u4ry8ajonD
— AK Entertainments (@AKentsOfficial) June 19, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!