Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maa Inti Bangaram: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయ్యింది. గతంలో ప్రకటించిన తేదీ కంటే కొంత ఆలస్యంగా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. నిజానికి ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని మేకర్స్ ముందు ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
కొత్త రిలీజ్ డేట్ పోస్టర్లో సమంత లుక్ అదిరిపోయింది. పట్టుచీర కట్టుకుని, ఎంతో పద్ధతిగా కనిపిస్తూనే.. చేతిలో తుపాకీ పట్టుకుని చాలా సీరియస్ లుక్‌లో సామ్ కనిపిస్తోంది. “మా ఇంటి బంగారం” అనే సాఫ్ట్ టైటిల్‌కు భిన్నంగా ఉన్న ఈ యాక్షన్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. సమంత పాత్ర ఇందులో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని టాక్. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Also Read
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
- Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
- Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? 'రణబాలి' సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!