Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఏడాది ఎటువంటి హోప్స్ లేకుండా వచ్చి భారీ సక్సెస్ నమోదు చేసిన ఫిల్మ్ సైయారా. ఛావా సక్సెస్‌లతో బోర్ ఫీలౌతున్న బాలీవుడ్ మూవీ లవర్స్ రిలాక్స్ అయ్యేలా చేసాయి. అహన్ పాండే, అనీత్ పడ్డాలతో మోహిత్ సూరి చేసిన మ్యూజికల్ లవ్ స్టోరీకి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఏకంగా 570 కోట్లకు పైగా కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు…ఈ మూవీ షూటింగ్ టైంలోనే అహన్, అనీత్ ప్రేమలో ప్డడారని బీటౌన్ బజ్ క్రియేట్ అయింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించిన సైయారాతో ఊహించని విధంగా.. కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత వచ్చిన వార్2 డిజాస్టర్ అయినా… ఈ లాభాలతోనే గట్టెక్కింది ప్రొడక్షన్ హౌస్. ఇక మోహిత్ సూరి కథను నమ్మినందుకు అహన్ పాండే, అనీత్ పద్దాకు లైఫ్ టైమ్ మొమొరబుల్ మూవీగా సైయారా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2025లో ధర్డ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా ఒకటిగా నిలిచిపోయింది. మళ్లీ ఈ కాంబినేషన్‌తో మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట…సైయారా మూవీ టీం. అహన్ పాండే, అనీత్ పద్దా హీరో హీరోయిన్స్‌గా, మోహిత్ సూరీ దర్శకత్వంలో మరో మూవీ త్వరలో తెరకెక్కబోతోంది. ఈ మూవీని కూడా యశ్ రాజ్ ఫిల్మే నిర్మిస్తోంది.
Also Read
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
గతంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి ఎనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అక్టోబర్ నుండి మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని టాక్. తొలుత వైఆర్ఎఫ్ స్టూడియోలో… ఆ తర్వాత గోవాలో షూట్ అని ప్లాన్ చేసారు.. ‘సాత్ రంగా’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వినిపిస్తోంది. సైయారాకు ముందు ఈ జోడీ గురించి ఎవరికి తెలియదు.. సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎలాంటి అంచనాలు లేవు. కానీ రాబోయే సినిమాను సైయారాతో పోల్చడం కామన్. అంచనాలు కూడా వేరే లెవల్లో ఉంటాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.. మూవీ టీం.
తాజావార్తలు
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
-
Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘లబ్బర్ పండు’ దర్శకుడితో ధనుష్
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!