Barqa Madan : గ్లామర్ ప్రపంచం వదిలేసి.. సన్యాసిగా మారిన RGV హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో అన్ని ఉన్నప్పటికీ కొంత మంది సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ప్రజంట్ ఇలాంటి పరిస్ధితిలోనే ఉంది ఓ స్టార్ హీరోయిన్. కెరీర్ లో వరుస సూపర్ హిట్స్.. ఎన్నో అవార్డులు.. రూ. కోట్లలో రెమ్యూనరేషన్.. కానీ అవేవీ ఆమెను సంతృప్తి పరచ పరచలేదు. అందుకే ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నీ వదిలేసి సన్యాసిగా మారింది. ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ ? అనుకుంటున్నారా..
Also Read : Ananthika : ఇది నా జీవితానికి దగ్గరైన పాత్ర.. ‘8 వసంతాలు’ సక్సెస్ పై అనంతిక స్పందన
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఆమె పేరు బర్ఖా మదన్. ఒకప్పుడు మోడల్‌గా, ‘మిస్ ఇండియా’ ఫైనలిస్ట్‌గా వెలుగులోకి వచ్చిన బర్ఖా మదన్ బాలీవుడ్ లో 1996లో అక్షయ్ కుమార్, రేఖతో కలిసి ‘ఖిలాడియోం కా ఖిలాడి’ అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా 2003లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హారర్ థ్రిల్లర్ ‘భూత్’ సినిమాతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అతి తక్కువ సమయంలోనే దాదాపు 20 చిత్రాల్లో నటించింది. అలాగే పలు టీవీ షోల్లోనూ కనువిందు చేసింది. కానీ బర్ఖా మదన్‌కి సినిమాలు, గ్లామర్ ప్రపంచం అంత తృప్తి ఇవ్వలేదు. అందుకే ఆత్మ సంతృప్తి కోసం ఆమె బౌద్ధ ధర్మాన్ని ఆశ్రయించింది. నిష్ఠతో ధ్యాన సాధన చేసేందుకు ఆమె సన్యాసాన్ని స్వీకరించింది. ఇప్పుడు ఆమె పేరు వెనరబుల్ గ్యాల్టెన్ సామ్టెన్. హిమాలయాల పర్వతాల్లో బౌద్ధ ఆశ్రమంలో జీవనం సాగిస్తూ ధ్యానం, ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాలతో మునిగిపోయింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..