Asian Nithiin Sitara : కల్కి మూవీతో నితిన్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renovated Asian Nithiin Sitara is now open at Sangareddy: టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమైంది. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ ఏషియన్ నితిన్ సితార అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు. నితిన్‌కు ఇంతకుముందే సితార థియేటర్ ఉంది. తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న ఈ థియేటర్ ను రేనోవేషన్ చేయించి ఏషియన్ సంస్థతో కలిసి సరికొత్త హంగులతో మల్టీప్లెక్స్ గా మార్చారు. ఈ థియేటర్‌కు ఏషియన్ నితిన్ సితార అని పేరు పెట్టారు.
Kalki 2898 AD : కల్కికి రేణు దేశాయ్ రివ్యూ.. అరచీ అరచీ నా గొంతు పోయింది!
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈరోజు ప్రభాస్ కల్కి సినిమాతో సంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు మల్టీప్లెక్స్ అందుబాటులోకి రానుంది.మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఇంతకుముందు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్‌లు ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి Asian Mahesh Babu (AMB) మల్టీప్లెక్స్, రౌడి హీరో విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్‌లో AVD సినిమాస్ (Asian Vijay Devarakonda) అనే పేరుతో మల్టీప్లెక్స్ స్థాపించి సక్సెస్ అయ్యారు. వీరిద్దరి తరువాత అల్లు అర్జున్ AAA సినిమాస్ అని హైదరాబాద్ అమీర్‌పేట్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభించగా ఇప్పుడు నితిన్ వారి జాబితాలో చేరాడు.
We're excited to announce that the newly renovated Asian Nithiin Sitara is now open in #Sangareddy! @actor_nithiin
Experience the magic of movies like never before with our upgraded facilities, state-of-the-art sound, and stunning visuals. 🎥 #AsianNithiinSitara #Kalki2898AD pic.twitter.com/7ZsvyIwNmr
— Asian Cinemas (@AsianCinemas_) June 27, 2024
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!