Varanasi : వారణాసి షూట్ ఆల్మోస్ట్ ఫినిష్.. సైలెంట్‌గా పని కనిచేస్తున్న రాజమౌళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘వారణాసి‘. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై అత్యంత భారీ బజ్డేట్ పై తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను జెట్ స్పీడ్ చేసేస్తున్నాడు రాజమౌళి. తాజా అప్డేట్. రాజమౌళి తన పక్కా ముందస్తు ప్రణాళికతో ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ పార్ట్‌ను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేశారు.
ప్రధానమైన యాక్షన్ సీక్వెన్సెస్ మరియు కీలక సన్నివేశాల చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబుతో పాటు ఇతర ప్రధాన తారాగణంపైన కొన్ని ముఖ్యమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. రాజమౌళి విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ డ్రామా టోటల్ షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి ముగియనుంది. అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తయితే మిగిలిన సమయాన్ని పోస్ట్-ప్రొడక్షన్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పనులకు కేటాయించనున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించినట్లుగానే ఈ విజువల్ స్పెక్టాకిల్ 7ఏప్రిల్ 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రపంచ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!