NTV Telugu Site icon

బాయ్స్ : ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్

Raja Hey Raja First Single from BOYS now!

శ్రీ పిక్చర్స్ బ్యానర్ పై దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘బాయ్స్’. మిత్రా శర్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గీతానంద్, మిత్రా శర్మ, రోనిత్ జిఆర్జి, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, శీతల్ తివారీ, సుజిత్, బమ్‌చిక్ బబ్లూ, కౌషల్ మండా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి తాజాగా ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ కు శ్రీమణి లిరిక్స్ అందించగా, స్మరన్ సంగీతం అందించారు. రాహుల్ సింప్లిగంజ్ ఆలపించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ‘రాజా హే రాజా’ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.