NTV Telugu Site icon

సప్తగిరికి విలన్ గా కుంచె రఘు

Raghu Kunche turns Villain for Saptagiri Movie

సప్తగిరి హీరోగా ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయ్యింది. సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో ప్రతినాయకుడుగా కనిపించబోతున్నాడు. కె.ఎం. కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వైవిధ్యమైన కథతో ఖర్చుకు రాజీ పడకుండా హంపి, మైసూర్, మేల్కొటి, కంచి, చిక్మంగళూరు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు చెబుతున్నారు. త్వరలో టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామంటున్నారు.

Read Also : రివ్యూ: జీవి (ఆహా)