Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Predator Badlands Movie Review Sci Fi Action Thriller

Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!

Published Date :November 8, 2025 , 1:53 pm
By Bhargav Chaganti
Predator: Badlands : ప్రెడేటర్ బ్యాడ్‌ల్యాండ్స్ .. ఫుల్ మాస్ మసాలా ఎంటర్టైనర్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

హాలీవుడ్ నుంచి వస్తున్న సైన్స్-ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌కి పక్కా మసాలా ఫీలింగ్ ఇస్తోంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్లు “ఇది మన స్టైల్ సినిమా” అని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యాక్షన్ బ్లాస్టింగ్‌గా, విజువల్స్ మైండ్‌బ్లోయింగ్‌గా ఉండటంతో పాటు, థ్రిల్ ఒక్క సీన్ కూడా తగ్గకుండా ఉంటుందని రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా, జెన్నా గ్రహం మీద ప్రెడేటర్ డెక్ చేసే ఫైట్స్ మరియు క్రియేటివ్ స్టైల్‌లో డిజైన్ చేసిన యుద్ధ సన్నివేశాలు – అన్నీ థియేటర్‌లో ప్రేక్షకులకు ఒక పండగలా అనిపించబోతున్నాయట.

ఈ సినిమాలో కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా బలంగా ఉంది. హీరో డెక్ తన తండ్రి అప్రూవల్ కోసం, అలాగే తన తమ్ముడు క్వేయ్ కోసం చేసే పోరాటం – ఇది కేవలం హంట్ కాదు, కుటుంబ గౌరవం కోసం చేసే పోరాటంగా నిలుస్తోంది. ఈ ఫ్యామిలీ యాంగిల్, పగ ఎలిమెంట్ మరియు భావోద్వేగ డైలాగులు భారతీయ ప్రేక్షకులకు పక్కా కనెక్ట్ అవుతున్నాయి. ఈ ఎమోషనల్ డెప్త్ సినిమాకి మసాలా బేస్‌గా నిలుస్తోంది. ఇక, సినిమా టోన్‌ని లైట్‌గా ఉంచడానికి డెక్‌కి సపోర్ట్‌గా ఉన్న టాకేటివ్ సింథెటిక్ థియా, అలాగే చిన్న ఏలియన్ బడ్‌తో కలసి వచ్చే కామెడీ ట్రాక్ ప్రేక్షకులను నవ్విస్తోంది. ఈ త్రయంలోని కెమిస్ట్రీ సినిమాకి కొత్త ఎనర్జీని తెస్తోంది. యాక్షన్, ఎమోషన్, హ్యూమర్ అన్నీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌ కలగలిపిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు “పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్”గా సెలబ్రేట్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hollywood masala movie
  • Hollywood thriller 2025
  • Predator Badlands cast
  • Predator Badlands emotional scenes
  • Predator Badlands fights

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions