Pinaka: ఆసక్తికరంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ మూవీ ‘పినాక’ టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ అప్ కమింగ్ మూవీ ‘పినాక’ టీజర్ విడుదలైయింది. టీజర్ అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విజువల్ ట్రీట్‌ను అందించింది. గోల్డెన్ స్టార్ గణేష్ క్షుద్ర, రుద్రగా స్టన్నింగ్ న్యూ అవాతర్ లో తన వెర్సటాలిటీ చూపించారు. ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బి. ధనంజయ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మైల్ స్టోన్ 49వ ప్రాజెక్ట్ (PMF49)గా వస్తున్న ‘పినాక’ కన్నడ సినిమాలో ఒక మార్క్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీలైన్, అద్భుతమైన విజువల్స్, బ్లాక్ మ్యాజిక్ ఎలిమెంట్స్ తో కూడిన గ్రాండ్ పీరియాడిక్ డ్రామాని టీజర్ పరిచయం చేసింది.
Ileana D’Cruz: మళ్ళీ తల్లవనున్న ఇలియానా?
Also Read
బ్రెత్ టేకింగ్ వీఎఫ్ఎక్స్, అడ్వాన్స్ విజువల్స్‌తో ‘పినాక’ న్యూ ఎక్సయిటింగ్ వరల్డ్ ని ప్రజెంట్ చేసింది. రాంపేజ్ ఆఫ్ క్షుద్ర పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. అనేక బ్లాక్బస్టర్లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, హై క్యాలిటీ స్టొరీ టెల్లింగ్, వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ద్వారా కన్నడ సినిమాను నెక్స్ట్ లెవల్ కి చేర్చాలనే విజన్ కి ఈ ప్రాజెక్ట్ నిదర్శనంగా ఉండబోతోంది. ఈమూవీ గోల్డెన్ స్టార్ గణేష్ కెరీర్లో ఒక టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తోంది, ఛాలెంజింగ్ రోల్స్ చేయడంలో అతని వెర్సటాలిటీని ప్రజెంట్ చేస్తోంది. మరిచిపోలేని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తూ టీజర్ గ్రేట్ ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్స్ కి సంబధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.
- Tags
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!