Site icon NTV Telugu

‘పెళ్లి కూతురు పార్టీ’ థ్రిల్లింగ్ మోషన్ పోస్టర్

Pellikuturu Party- Feature Film Motion Poster

అపర్ణ మల్లాది దర్శకత్వంలో ప్రిన్స్ సిసిల్, అనీషా దామ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుస్తున్న చిత్రం ‘పెళ్లి కూతురు పార్టీ’. పృథ్వీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏవిఆర్ స్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అన్నపూర్ణ, అర్జున్ కళ్యాణ్, పవన్‌ సురేష్, భవన వాజపండల్, జైయేత్రి మకానా, కిర్రాక్ సీత, సాయి కేతన్ రావు, చరణ్ లక్కరాజు, షిన్నింగ్ ఫణి, రాజేష్ ఉల్లి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ‘పెళ్లి కూతురు పార్టీ’ నుంచి మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ కు సంబంధించిన వీడియో ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=ZmYzFOZtfWs
Exit mobile version