Peddi : పెద్ది ఫస్ట్ ట్రైలర్ మిక్డ్స్ రెస్పాన్స్.. సెకండ్ ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది‘ ప్రమోషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి.జూన్ 4న పెద్ది వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌లో కేవలం పాటలు సినిమాపై హైప్ పెంచగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం ఆశించినంత లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత డిజప్పోయింట్ అయ్యారు. ట్రైలర్ ఏమంత కొత్తగా లేదని అనేక సినిమాల రిఫరెన్సులు కనిపించాయని ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.
సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ‘సెకండ్ ట్రైలర్‘ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ రిలీజ్ ట్రైలర్లో ఇప్పటివరకు చూపించని అసలు కథను రివీల్ చేయబోతున్నారట. ముఖ్యంగా ఈ చిత్రంలో హైలైట్‌గా నిలిచే ఎమోషన్ మరియు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ ఇంటెన్సిటీని ఈ సెకండ్ ట్రైలర్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కథలోని అసలైన సంఘర్షణ ఏంటనేది ఈ ట్రైలర్‌తో స్పష్టత రానుంది. అంతేకాదు ఈ పవర్ఫుల్ ట్రైలర్లో రామ్ చరణ్ అల్టిమేట్ బాడీ ట్రాన్స్ఫార్మేషన్ థియేటర్లలో విజిల్స్ వేయించే రేంజ్ హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, మరియు గూస్బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సెకండ్ ట్రైలర్ కట్ మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో ఫుల్ మీల్స్ గ్యారెంటీ ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సరికొత్త అస్త్రంతో ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Soori : కమెడియన్ టు బెస్ట్ యాక్టర్.. వందకోట్ల హీరోగా 'సూరి'
- Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
తాజావార్తలు
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
-
EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!