Peddi Inside Talk : ‘పెద్ది’ ఇన్ సైడ్ రిపోర్ట్.. ఫస్టాఫ్ అదిరింది..సెకండాఫ్ కొంచం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ ఈ బుధవారం ప్రీమియర్స్ తో థియేటర్లలోకి రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఇన్ సైడ్ రిపోర్ట్ ఎలా ఉందంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ఫుల్ టైటిల్ తో స్టార్ట్ అయిన పెద్ది ఫస్టాఫ్ చాలా బాగుందట. సినిమాలో వచ్చే పాటలు, ఫన్ ఎలిమెంట్స్, క్రికెట్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయట. జాన్వీ కపూర్ తన గ్లామర్ తో అలరించింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించే విధంగా చాలా అద్భుతంగా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. ఓవరాల్ గా ఫస్టాఫ్ సూపర్బ్ గా ఉందని ఇన్ సైడ్ రిపోర్ట్.
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. సినిమా కథ ఆంధ్ర నుండి ఢిల్లీకి చేరుకుంటుంది. అయితే అక్కడి నుండి కథనం కాస్త నెమ్మదిగా సాగుతుందని, మొదటి భాగంలో ఉన్నంత వేగం ఇక్కడ కనిపించదని కథ డిమాండ్ మేరకు కొన్ని ఎమోషనల్ సీన్స్ కారణంగా స్క్రీన్‌ప్లే కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ సినిమా చివరి 30 నిమిషాలు వచ్చే రేస్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెడతాయని సినిమాకు ఇవి పెద్ద అసెట్ అని అంటున్నారు. రామ్ చరణ్ నటనకు ఎవరైనా కంటతడి పెట్టాల్సిందేనట. బెస్ట్ యాక్టర్ గా అవార్డు కూడా వస్తుందని, రెహమాన్ మ్యూజిక్ సినిమా రేంజ్ ని పెంచుతుందట. బుచ్చి నెక్ట్స్ లెవల్ డైరెక్షన్ కు మంచి మర్క్స్ పడతాయట. మొత్తంగా చూసుకుంటే ‘పెద్ది’ సూపర్ ఫస్టాఫ్, కొంచం స్లో సెకండాఫ్ తో సాగుతుందని సమాచారం. అయితే రామ్ చరణ్ వన్ మ్యాన్ షో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో చరణ్ కనబరిచిన నటన, డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరితో థియేటర్లలో చప్పట్లు కొట్టిస్తాయని వీక్షకులు చెబుతున్నారు. బుచ్చిబాబు సన టేకింగ్, చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మెగా అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని చెప్పవచ్చు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!