OG : రేపు పవన్’తో ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీ రిలీజ్ అయిన సందర్భంగా తెరకెక్కిన ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 252 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించి, పవన్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక రికార్డులు కూడా బద్దలయ్యాయి.
Also Read : Kanthara 1 : ఏపీలో పెరిగిన కాంతార చాప్టర్ 1 టికెట్ రేట్లు ఇవే
Also Read
- Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
- Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
- Trisha: త్రిషకు మెగా కోడలు సర్ప్రైజ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఉపాసన స్పెషల్ గిఫ్ట్!
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్‌లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
ఈ నేపథ్యంలో ఓజి హిస్టారికల్ సెలబ్రేషన్స్ పేరుతో టీమ్ ఒక సక్సెస్ ఈవెంట్ నిర్వహించడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఉన్న ఒక స్టార్ హోటల్లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించడానికి సిద్ధమయ్యారు మేకర్స్. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్‌తో పాటు ఇతర టీమ్ మెంబర్స్ కూడా హాజరు కాబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించిన ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించిన ఈ సినిమాలో శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, రాహుల్ రవీంద్రన్, అజయ్ ఘోష్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
SRH: సన్ రైజర్స్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. 2027 ఐపీఎల్‌కు కాటేరమ్మ కొడుకు దూరం..
-
Peddi Pre Review : ‘పెద్ది’ ప్రీ రివ్యూ.. రామ్ చరణ్ కెరీర్లోనే ‘కల్ట్ క్లాసిక్’.. థియేటర్లు బద్దలైపోవడం ఖాయం!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
-
Cricket: క్రికెట్ అభిమానులకు బిగ్ అలర్ట్.. విలీనం దిశగా రెండు ఫ్రాంచైజీలు.. ఇక ఒకే జట్టుగా బరిలోకి..
ట్రెండింగ్
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!