Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Pahalgam Terror Attack Netizens Demand Prabhas Hanu Makers To Replace Imanvi

Pahalgam Terror Attack: పహల్గామ్ అటాక్‌.. చిక్కుల్లో ప్రభాస్ హీరోయిన్?

Published Date :April 23, 2025 , 9:02 pm
By Bhargav Chaganti
Pahalgam Terror Attack: పహల్గామ్ అటాక్‌.. చిక్కుల్లో ప్రభాస్ హీరోయిన్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

పహల్గాం టెర్రర్ ఎటాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు టెర్రరిస్టులు కాశ్మీర్‌లోని పహల్గాం ఏరియాలో ఒక లోయను టార్గెట్‌గా చేసుకుని సుమారు 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఐడీ కార్డులు చెక్ చేసి మరి ముస్లిమేతరులను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కల్లోలం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ అంశంలోకి ప్రభాస్ హీరోయిన్ అనూహ్యంగా చిక్కుకుంది. అసలు విషయం ఏమిటంటే, ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి డైరెక్టర్‌గా ఒక సినిమాలో ఇమాన్వి అనే అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తోంది.

Nani: ఈవెంట్లో ‘నాని’కి కథ ఇచ్చిన కేరళ యువకుడు!

ఆమెకు పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి. ఆమె తండ్రి పాకిస్తాన్ మాజీ మిలిటరీ మేజర్. అతను పాక్ ఆర్మీ నుంచి తప్పుకున్న తర్వాత అమెరికా వెళ్లి సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇమాన్వి సోషల్ మీడియాలో డాన్సులు చేస్తూ తెచ్చుకున్న క్రేజ్ కారణంగా ఆమెకు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఇప్పుడు ఈ కాల్పుల ఘటనలో ఇమాన్వి ప్రమేయం లేకపోయినా, ఆమె ఒక పాకిస్తాన్ మూలాలు ఉన్న వ్యక్తి కావడంతో ఆమెను సినిమా నుంచి తప్పించాలంటూ సోషల్ మీడియాలో కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం లాజిక్ లేకపోయినా, పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తేలిన నేపథ్యంలో ఈ డిమాండ్ వినిపిస్తోంది. మరి సినిమా టీం ఈ విషయాన్ని ఏమైనా కన్సిడర్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Imanvi
  • Netizens demand
  • Pahalgam terror attack
  • Prabhas Hanu

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions