Allu Arjun : పుష్ప – 2 అంటే ఆ మాత్రం భయం ఉండాలా..
- డిసెంబరు 5న పుష్ప వరల్డ్ వైడ్ రిలీజ్
- పోటీ నుండి తప్పుకున్న ఇతర భాషల సినిమాలు
- భారీ ఎత్తున రిలీజ్ కానున్న పుష్ప ది రూల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పుష్పా -2 నిలిచింది. పాన్ ఇండియా బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వారి అంచనాలు అందుకునేలా సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఫోటో వైరల్
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
కాగా మొదట సినిమాను డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా నిర్వహించిన మీడియా మీట్ లో ఈ సినిమాను డిసెంబరు 5 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న పుష్ప – 2 కు పోటీగా వేరే ఏ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నారు సదరు నిర్మాతలు. ఒకవేళ వచ్చిన థియేటర్స్ దొరకని పరిస్థితి. పుష్పరాజ్ క్రేజ్ ముందు తమ సినిమాలు నిలబడవని భావించి తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలు పుష్ప లైన్ క్లియర్ చేశాయి. కానీ బాలీవుడ్ లో మాత్రం ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ ను రిలీజ్ చేస్తామని ఆ ఆ మధ్య ప్రకటించింది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే డిసెంబరు 6న వచ్చే అవకాశం కనిపించట్లేదు. పుష్ప -2 తో పోటీ ఎందుకులే అని భావిస్తున్నారట ఛావా మేకర్స్. అటు పుష్ప, ఇటు ఛావా రెండింటిలోనూ రష్మిక హీరోయిన్ గా నటిస్తుండడం గమనార్హం.
తాజావార్తలు
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
-
Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?