2021 ఆస్కార్ విన్నర్స్ లిస్ట్… చరిత్ర సృష్టించిన ‘నోమాడ్లాండ్’…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఉదయం ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ బిగ్గెస్ట్ మూవీ అవార్డ్స్ వేడుకను నాన్ వర్చువల్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సంవత్సరం లాస్ ఏంజిల్స్లోని రెండు ప్రదేశాలలో యూనియన్ స్టేషన్, డాల్బీ థియేటర్ లలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ‘నోమాడ్లాండ్’ చిత్రం దర్శకురాలు క్లొయి జావో (Chloe Zhao) ఆస్కార్ అవార్డులలో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును గెలుచుకున్న మొదటి ఫస్ట్ చైనీస్ ఏషియన్ వుమన్ గా చరిత్ర సృష్టించారు. ఈ చిత్రం ఏకంగా మూడు ప్రధాన కేటగిరీల్లో అవార్డులు గెలుచుకుంది. ‘ఫాదర్’ నటుడు ఆంథోనీ హాప్కిన్స్ ఈ అవార్డును అందుకున్న అత్యంత్య సీనియర్ నటుడిగా నిలిచారు. 93వ అకాడమీ అవార్డులలో పలు చిత్రాలు రెండు మూడు కేటగిరీల్లో అవార్డులు గెలుచుకోవడం విశేషం. నోమాడ్లాండ్ కు మూడు విభాగాల్లో మూడు అవార్డులు, ది ఫాదర్ కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, జుడాస్ అండ్ ది బ్లాక్ మెస్సయ్యా కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, మా రైనీస్ బ్లాక్ బాటమ్ కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, మాంక్ కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, సోల్ కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, సౌండ్ అఫ్ మెటల్ కు రెండు విభాగాల్లో రెండు అవార్డులు, అనదర్ రౌండ్ కు ఒక అవార్డు, మినరీ కు ఒక అవార్డు, మై ఆక్టోపస్ టీచర్ కు ఒక అవార్డు, ప్రామిసింగ్ యంగ్ వుమన్ కు ఒక అవార్డు, టెనెట్ కు ఒక అవార్డు లభించింది.
2021 ఆస్కార్ విజేతల లిస్ట్ :
ఉత్తమ చిత్రం – నోమాడ్లాండ్
బెస్ట్ యాక్టర్ – ఆంథోనీ హాప్కిన్స్ (ది ఫాదర్)
బెస్ట్ యాక్ట్రెస్ – ఫ్రాన్సెస్ మెక్ డోర్మండ్ (నోమాడ్లాండ్)
బెస్ట్ డైరెక్టర్ – క్లొయి జావో (Chloe Zhao), (నోమాడ్లాండ్)
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ – యుహ్ జంగ్ యున్, మినారి
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – డేనియల్ కలుయుయా, జుడాస్ మరియు బ్లాక్ మెస్సీయ
బెస్ట్ ఇంటర్నేషనల్ రౌండ్ – అనదర్ రౌండ్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – సోల్
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ – మై ఆక్టోపస్ టీచర్
బెస్ట్ ఒరిజినల్ స్కోర్ – సోల్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్ – ఫైట్ ఫర్ యు, జుడాస్ అండ్ బ్లాక్ మెస్సేమిస్సోమ్
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – ప్రామిసింగ్ యంగ్ వుమన్
బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ – సోల్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – ది ఫాదర్
బెస్ట్ సినిమాటోగ్రఫీ – మాంక్
బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ – మా రైనీస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ – మా రైనీస్ బ్లాక్ బాటమ్
బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ – సౌండ్ అఫ్ మెటల్
బెస్ట్ సౌండ్ – సౌండ్ అఫ్ మెటల్
బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ – టూ డిస్టెంట్ స్ట్రేంజర్స్
బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ – ఈఫ్ ఎనీథింగ్ హాపెన్స్ ఐ లవ్ యు
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ – కోలెట్
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ – టెనెట్
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – మాంక్
Also Read
తాజావార్తలు
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!