Prashanth Neel : ఎన్టీఆర్, ప్రభాస్.. ప్రశాంత్ నీల్ మూవీ ఎవరితో..?కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్..
- ప్రశాంత్ నీల్ మూవీ ఎవరితోనో..?
- కన్ఫ్యూషన్ లో ఫ్యాన్స్
- త్వరలో రానున్న క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prashanth Neel : స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత ఏడాది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన “సలార్: సీజ్ ఫైర్ పార్ట్ 1 ” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా సాధించింది.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సలార్ పార్ట్ 2 పై భారీగా అంచనాలు పెరిగి పోయాయి.ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమాతో బిజీ గా ఉండటంతో కల్కి పూర్తి అయ్యాక సలార్ 2 సెట్స్ పైకి వెళ్తుందని అంతా భావించారు.ఇంతలో ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వచ్చి కొత్త ట్విస్ట్ ఇచ్చింది.అయితే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా సలార్ 2 తరువాత ఉంటుందని గతంలో ప్రశాంత్ నీల్ ప్రకటించారు.
Read Also :Kajal Aggarwal : కన్ఫ్యూషన్ లో పడ్డ కాజల్ కెరీర్..
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
కానీ ఉన్నట్టుండి ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ సినిమా ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుంది అని మైత్రి మూవీస్ ప్రకటించింది.దీనితో ప్రభాస్ మూవీ ఆగిపోయిందేమో అని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు.అయితే ఈ సినిమా ఆగిపోలేదని సలార్ మూవీ నిర్మాణ సంస్థ ప్రకటించింది.అయితే ఎన్టీఆర్ మూవీ తరువాత ప్రభాస్ మూవీ ఉంటుందని అంతా భావించారు.దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కల్కి తరువాత హను రాఘవపూడి డేట్స్ ఇచ్చారు.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీ గా వున్నాడు.ఆ తరువాత వార్ 2 షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నాడు.అయితే ఆ తరువాత ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ మూవీ మొదలవుతుంది అనుకుంటే ఆ సినిమా పరిస్థితి కూడా ముందుకు సాగట్లేదు.ఆ సినిమా షూటింగ్ ఆగస్టు లో మొదలవుతుందని ప్రకటించగా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కాలేదు.దీనితో ఫ్యాన్స్ లో కాస్త కన్ఫ్యూషన్ మొదలైంది.
- Tags
- ntr
- prabhas
- Prashanth Neel
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!