Vijay Sethupathi : ఇకపై గెస్ట్ రోల్స్ చేయను.. ఆ ఒక్క సినిమా తప్ప
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన నటనతో దక్షిణాది సినీ ప్రపంచంలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పడు ఈ స్టార్ హీరో సెన్సేషన్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటివరకు తన వద్దకు వచ్చిన ప్రతి క్యారక్టర్ ను కాదనకుండా ఎన్నో సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించాడు మక్కల్ సెల్వన్. కానీ ఇకపై ఎలాంటి సినిమాల్లోనూ గెస్ట్ రోల్స్ చేయకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘గతంలో కథ నచ్చి చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాను, ఇకపై ఆ రోల్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అయితే ఒకే ఒక్క సినిమాకు మాత్రమే మినహాయింపు ఉంది. అదే జైలర్ 2. సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఉన్న గౌరవంతో మాత్రమే ‘జైలర్ 2′ చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాను, ఇకపై మరే సినిమాలోనూ కెమియోలు చేయను. ఒకవేళ ‘జైలర్ 2′ పోస్టర్లో నా ఫోటో వేసినప్పటికీ ప్రేక్షకుల దృష్టి కేవలం రజనీ సార్‌పైనే ఉంటుంది. కానీ కొన్ని చిన్న సినిమాల్లో నేను కేవలం అతిథి పాత్ర చేసినప్పటికీ వాళ్లు నా ఫోటోను మెయిన్ పోస్టర్లలో వేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది నేను హీరోగా చేస్తున్న సినిమాల బాక్సాఫీస్ ప్రదర్శనపై, బిజినెస్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నటుడిగా నా మార్కెట్‌ను, తను హీరోగా నటిస్తున్న సినిమాల బాధ్యతను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని వెల్లడించారు.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
తాజావార్తలు
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!