Site icon NTV Telugu

Nivetha Thomas: నాకు పెళ్లయింది.. నా భర్త, పిల్లలు వీళ్ళే.. నివేదా థామస్ షాకింగ్ కామెంట్స్ !

Nivetha Thomas Shocking Comments on Marriage and Husband: తెలుగులో శాకిని డాకిని అనే సినిమా చేశాక నివేద థామస్ గ్యాప్ తీసుకుంది. తీసుకుందో వచ్చిందో తెలియదు కానీ ఏకంగా రెండేళ్లయినా ఆమె సినిమా అనౌన్స్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం ఆమె ఒక గుడ్ న్యూస్ చెబుతున్నా అని అర్ధం వచ్చేలా ఒక ట్వీట్ చేసింది. కొంచెం గ్యాప్ వచ్చింది కానీ ఫైనల్లీ అని అంటూ ట్వీట్ చేసింది. ఈ విషయం ఆమె హీరోయిన్ గా నటించిన 35 చిన్న కథ కాదు అనే సినిమా గురించి. కానీ ఆమె పెళ్ళి చేసుకోడానికి రెడీ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆమె సినిమా ప్రకటించారు.

Aparna Cinema: ఓపెనైన నెల్లో కల్కిపై కోటి గ్రాస్ సంపాదించిన మల్టీప్లెక్స్

అయితే తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రెజెంట్ చేస్తున్న రానా దగ్గుపాటి లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్ కు హాజరైన నివేదా ఈ విషయాన్ని షేర్ చేసింది. ఈ సినిమా గురించి అప్డేట్ ఇస్తా అని మొదట ట్వీట్ చేసినప్పుడు చాలా మంది పెళ్ళి చేసుకుంటున్నా అంకల్ ఆర్టికల్స్ రాశారు. అవి చూసి మా అమ్మ నాకు పంపింది. అవునా నాకు మీరు ఎప్పుడు అబ్బాయిని చూశారు అని అడిగానని అన్నారు. అయితే ఇప్పుడు చెబుతున్నా ఇది నా ఫ్యామిలీ. ఇతను నా భర్త అని అంటూ హీరో విశ్వ దేవ్ ను చూపించారు. అలాగే వీరు నా పిల్లలు నా కొడుకులు అరుణ్, వరుణ్ అని ఆమె కామెంట్ చేసింది. ఆమె అన్నది సినిమా గురించే అయినా

Exit mobile version