Nithin : నితిన్ కు షూటింగ్ లో గాయాలు.. షూటింగ్ బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు..నితిన్ తమ్ముడు టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ డైరెక్టర్. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఏపీ లోని మారేడుమిల్లి అడవులకు వెళ్లారు.. అక్కడ భారీ యాక్షన్ సన్నీ వేశాలు జరుగుతున్న సమయంలో అతనికి గాయాలు అయినట్లు తెలుస్తుంది.. వెంటనే షూటింగ్ క్యాన్సిల్ చేశారు. నితిన్ చేతికి గాయాలు అయ్యాయి.. పరీక్షించిన డాక్లర్లు మూడు వారాలు పాటు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారని సమాచారం..
నితిన్ కు గత ఏడాది చేసిన ఒక్క సినిమా కూడా సరైన హిట్ ను ఇవ్వలేక పోయాయి.. ఎక్స్ ట్రా మూవీతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే.. ఆ సినిమా కూడా ఏమాత్రం మెప్పించలేకపోయవడంతో బాక్సాఫీస్ దగ్గర నిరాశే ఎదురైంది. ఇప్పుడు చేస్తోన్న తమ్ముడు సినిమా పై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమా పై డైరెక్టర్ కూడా హిట్ కొట్టాలనే ఆలోచనతో సినిమాను షూటింగ్ చేస్తున్నారు..
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఇక శ్రీనివాస కళ్యాణం తర్వాత దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేస్తోన్న మూవీ ఇది. నితిన్ పవర్ స్టార్ కు వీరాభిమాని. ఆయన సినిమాల్లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ లు ఉంటుంటాయి. ఈసారి ఏకంగా పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్ తోనే సినిమా చేస్తుండడం విశేషం. అక్కా, తమ్ముడు అనుబంధం నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాక్.. అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. ఆ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి..
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?