Niharika NM : నాకు ‘తేడా’ కథలు ఇష్టం.. అందుకే ‘పెరుసు’ చేశా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు అమ్మాయి నిహారిక ఎన్.ఎం. సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సరదా వీడియోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ఏకంగా మహేష్ బాబు నిర్మాతగా, అడవి శేషు నటించిన మేజర్ లాంటి సినిమాని సైతం ఆమె ప్రమోట్ చేసి ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పుడు ఆమె హీరోయిన్గా మారుతూ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. బన్నీ వాసు నిర్మాతగా మారి చేస్తున్న మొదటి సినిమా మిత్రమండలితో ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ప్రియదర్శి, రాగ్ మయూర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిహారిక మీడియాతో ముచ్చటించింది.
Also Read : Srinidhi Shetty : ప్రశాంత్ నీల్ Pookie.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Also Read
- Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు... రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
- RC17 - Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
- Dorothy Official Teaser : 'డొరోతి' టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
- Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా'.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
ఈ క్రమంలోనే ఆమెకు ఎలాంటి జోనర్ సినిమాలు ఇష్టం?, ఎలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు? అని అడిగితే, తనకు సింపుల్‌గా ఉన్న కథలు చేయడం పెద్దగా ఇంట్రస్ట్ ఉండదని, కథలో ఏదైనా భిన్నంగా, కొంచెం వియర్డ్ అంటే తేడాగా ఉన్న సినిమాలంటే ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆమె చేసిన మొదటి తమిళ సినిమా పెరుసు గురించి ప్రస్తావించగా, “అది కొంచెం తేడాగా అనిపిస్తుంది, కాబట్టే అలాంటి సినిమా చేశారా?” అని అడిగితే, అది చూడడానికి తేడాగానే అనిపిస్తుంది కానీ, సినిమాలో అలాంటి కంటెంట్ పెద్దగా ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. ఆ పాయింట్ వినగానే తేడాగా అనిపించిందని, అందుకే ఆ సినిమాకి కూడా సైన్ చేశానని అన్నారు. అయితే, మిత్ర మండలి సినిమా దానికన్నా ముందే ఒప్పుకున్నామని, కాకపోతే ఇది కాస్త ఆలస్యమైంది కానీ, పెరుసు తమిళ్లో రిలీజ్ అయిందని ఆమె చెప్పుకొచ్చింది
తాజావార్తలు
-
Salman Khan: సల్మాన్ ఖాన్ ఖాతాలో మరో కొత్త కేసు… రూ.3 కోట్ల మోసం కేసులో కోర్టు సమన్లు!
-
India Post Recruitment 2026: 10th పాసయ్యారా?.. ఇండియా పోస్ట్‌లో ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం.. మంచి జీతం
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!