Naniodela2: ప్యారడైజ్ టైటిల్ లీక్ పై ఘాటుగా స్పందించిన దర్శకుడు..
- నాని శ్రీకాంత్ ఓదెల కంబాలో మరో సినిమా
- టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- సోషల్ మీడియాలో వివాదాస్పద ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్ళాడు. ప్రస్తుత్తం నాని స్వయంగా నిర్మిస్తూ నటిస్తున్న సినిమా HIT – 3. ఈ చిత్ర షూటింగ్ రాజస్థాన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక గతేడాది నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నేచురల్ స్టార్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం.
Also Read : NBK109 : బాలయ్య బాబీ టీజర్ డేట్ ఇదే.. ఊచకోత మెుదలు
Also Read
కాగా ఇటీవల ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. సికింద్రాబాద్ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘ది ప్యారడైజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పలు రకాల టైటిల్స్ ను పరిశీలించిన మీదట ఈ సినిమాకు ది ప్యారడైజ్ టైటిల్ అనుకున్నాక అది కాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇప్పుడు ఈ విషయమై కాస్త ఘాటుగా స్పందించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. తన వ్యక్తిగత ఖాతాలో ” ఇది ఎవరికి సంబంధించినది అయితే వారికోసం, నా సినిమాకే కాదు, ఎవరి సినిమాలో ఏ లీక్ అయినా అసిస్టెంట్ డైరెక్టర్స్ మరియు రైటర్స్ ని బ్లేమ్ చేయడం మానేస్తే బెటర్. వాళ్ళు భవిష్యత్తులో సినిమా కోసం ఎన్నో అద్భుతాలు చేయగల సృష్టికర్తలు. సినిమాకి వాళ్ళు పెట్టె నిస్వార్థమైనకష్టానికి అత్యంత గౌరవం ఇవ్వాలి. కష్టపడి పనిచేసే సినిమా విభాగాలపై నిందలు వేసే అలవాటును మార్చుకోండి మరియు మీ అత్యాశను అంగీకరించడం నేర్చుకోండి. నా సినిమా టైటిల్‌ను లీక్ చేసిన బాస్టర్డ్స్ నాకు తెలుసు. వాళ్ళు నా టీమ్‌కు చెందినవారు కాదు” అని ట్వీట్ చేసాడు.
To whomever it may concern,
నా సినిమాకే కాదు, ఎవరి సినిమా లో ఏ లీక్ అయినా ASSISTANT DIRECTORS or WRITERS ని blame చేయడం మానేస్తే better.
These people are the future creators and their selfless contribution to cinema deserves utmost RESPECT!
Change the habit of blaming it on… pic.twitter.com/xoO3gLCANp
— Srikanth Odela (@odela_srikanth) November 10, 2024
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!