Naga Chaitanya: గొప్ప మనసు చాటుకున్న నాగచైతన్య, శోభిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగచైతన్య, శోభిత.. ఈ జంట ఒకటయ్యాక చాలా మంది వీరిద్దరిని ఆశీర్వదించగా.. మరి కొంత మంది విమర్శించారు. కానీ ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసిన పట్టించుకోకుండా వారి జీవితం వారు సాగిస్తున్నారు. ఇక తాజాగా ఈ దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను శనివారం వీరిద్దరు సందర్శించారు. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో కాసేపు గడిపారు. సెంటర్‌లోని చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. ఆ చిన్నారులతో ఆడి పడడమే కాకుండా.. చై వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వారిలో ధైర్యం నింపారు. అలాగే కేర్ సెంటర్ సిబ్బందితో మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Also Read: Puri Jagannadh: ఫ్లాప్‌లో ఉన్న డైరెక్టర్ తో మహేష్ సినిమా చేయడు: పూరి జగన్నాథ్
Also Read
అలాగే అక్కడి చిన్నారులకు ప్రత్యేక బహుమతులు కూడా అందించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటిజన్లు ఈ జంటను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ అభిమానం వ్యక్తం చేస్తూ, మంచి మనసు చాటుకున్న నాగచైతన్య-శోభితను అభినందిస్తున్నారు. విమర్శించిన వారు కూడా ఈ జంట పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Kindness in action! 💙
Yuvasamrat @chay_akkineni & @sobhitad spent a beautiful day at the St. Jude India Childcare Centre, bringing joy to children battling cancer. Their love & support truly made a difference!#NagaChaitanya #SobhitaDhulipala👏 pic.twitter.com/uWf8FiuDDF
— Trends NagaChaitanya™ (@TrendsChaitu) February 22, 2025
- Tags
- Naga Chaitanya
- Shobhita
తాజావార్తలు
-
NBK 112: 150 కోట్లతో బాలయ్య-కొరటాల మాస్ బ్లాక్ బస్టర్
-
Bhatti Vikramarka : కేసీఆర్ అప్పులపై భట్టి బిగ్ బాంబ్..!
-
Nirav Modi: నీరవ్ మోడీకి బిగ్ షాక్.. రూ.100 కోట్లు కట్టాల్సిందేనని లండన్ కోర్టు సంచలన తీర్పు!
-
Rainfall Deficit: ఖరీఫ్ సీజన్‌కు రుతుపవనాల సెగ.. రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
-
Asim Munir: అసిమ్ మునీర్ హత్యకు కుట్ర.. మొసాద్ హిట్ లిస్టులో పాక్ ఆర్మీ చీఫ్..
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!