Tamannaah : బ్రేకప్ తర్వాత ఫిజిక్‌పై కాన్సట్రేషన్ చేస్తున్న మిల్కీ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రేకప్ ఎవరి కెరీరైనా ఉపయోగడపడింది అంటే అది మిల్కీ బ్యూటీ తమన్నాకే. లస్ట్ స్టోరీ2 టైంలో విజయ్ వర్మతో మొదలైన ప్రేమ కహానీ రెండేళ్లు సవ్యంగానే సాగింది. విజయ్ ప్రేమలో మునిగి తేలినప్పుడు మిల్కీ బ్యూటీ కెరీర్, ఫిటినెస్‌పై పెద్దగా శ్రద్ధ కనబర్చలేదు. దీంతో వెయిట్ పుట్ ఆన్ అయ్యింది. ఎప్పుడైతే తమ్మూకి లవర్ కటీఫ్ చెప్పాడో అప్పటి నుండి కెరీర్, ఫిజిక్ పై కాన్సట్రేషన్ చేసింది. ఈ మధ్య కాలంలో రానన్ని ఆఫర్లను కొల్లగొట్టిన తమ్మూ.. వెయిట్ లాస్ అయ్యింది.
Also Read : VIJAY : జన నాయకుడు థియేట్రికల్ – నాన్ థియేట్రికల్ రైట్స్.. ఇండస్ట్రీ రికార్డ్?
Also Read
తమన్నా స్లిమ్ కావడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఉంటే ఇక గిట్టని వాళ్లు కొన్ని వార్తలు పుట్టించారు. మిల్కీ బ్యూటీ మెడిసిన్స్ వాడిందని, వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ తీసుకుందని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. రీసెంట్లీ ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో తమన్నాకు క్వశ్చన్ ఎదురైతే క్లారిటీ ఇచ్చింది బేబి. ‘15 ఏళ్ల నుండి కెమెరా ముందు నటిస్తూనే ఉన్నా, తన లైఫ్‌లో ఎక్కువ భాగం కెమెరా ముందే ఉన్నా..ఈ విషయం ప్రేక్షకులకు తెలుసు. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అప్పుడెలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. సాధారణంగా ప్రతి మహిళలలో ఐదేళ్లకొకసారి మార్పులు సహజం. కోవిడ్ టైంలోనే శారీరకంగా కాస్త దెబ్బతిన్నా అప్పుడే వెయిట్ లాస్ కోసం కాస్త కష్టపడ్డా‘ అని చెప్సొచ్చింది తమ్ము. విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యాక వరుస పెట్టి ఛాన్సులు కొల్లగొడుతుంది తమన్నా. ఓ వైపు స్పెషల్ సాంగ్స్, ఇంకో వైపు ఫీమేల్ లీడ్స్ క్యారెక్టర్లతో ఫుల్ స్వింగ్ లో ఉంది స్వింగ్ జరా బ్యూటీ. హిందీలో ఓ రోమియా, రేంజర్, వివాన్, రాగిణీ ఎంఎంఎస్3తో పాటు తమిళంలో విశాల్- సుందర్ సి కాంబోలో ఫిల్మ్ చేయబోతోంది. ఇక తెలుగులో ఓదెల2 తర్వాత కనిపించని ఈ భామ మన శంకర్ వర ప్రసాద్ గారూలో స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న బజ్ నడుస్తోంది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 హీరోయిన్ గా..సరిలేరు నీకెవ్వరూ స్పెషల్ సాంగ్ చేసింది తమన్నా. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు చిరు సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనిల్.. తమన్నాను అప్రోచ్ అయ్యాడని టాక్.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!