Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మెగా 158 భారీ చిత్రం ఇటీవల గ్రాండ్ గా పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. తంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న ‘Mega158’ పై అంచనాలు అప్పుడే స్కై హై లో ఉన్నాయి.
కాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరో నారా హీరో నారా రోహిత్ పేరు పరిలిస్తున్నట్టు సమాచారం. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే ఇంపార్టెంట్ రోల్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించి నారా రోహిత్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే బాబీ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ విలక్షణమైన కాంబినేషన్ వెండితెరపై సరికొత్త హంగామా సృష్టించడం ఖాయం. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కన్నడ బడా నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా సీనియర్ నటి ప్రియమణి, మలయాళ యంగ్ బ్యూటీ అనశ్వర రాజన్ ఈ సినిమాలో చిరు కూతురుగా నటిస్తోంది.
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!