మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది.. రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. బికినిలో ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
మంచు లక్ష్మి మల్టీటాలెంటెడ్. ఆమె నటిగా రాణించింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. అంతేకాదు వ్యాఖ్యాతగానూ రాణించింది. సినిమా నిర్మాతగానూ రాణించింది. వ్యాపారాల్లోనూ బిజీగా ఉంది.. మరోవైపు సినిమాల్లో అవకాశాల కోసం కూడా తెగ ట్రై చేస్తుంది.. ఈ మధ్య తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంది. మంచు లక్ష్మి గ్లామర్ ట్రీట్ లతో రెచ్చిపోతుంది. ఆమె హాట్ ఫోటో షూట్లు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఇప్పుడు దాన్ని మించి చూపిస్తుంది. గ్లామర్ షోలో డోస్ పెంచేసింది..
హాట్ లుక్ తో హీటేక్కించే ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.. తాజాగా హాట్ బాంబ్ ల మారింది.. బికినీ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది..వాలెంటైన్స్ డే సందర్భంగా మంచు లక్ష్మి పెద్ద షాకిచ్చింది. ఈ పని చేసింది మంచు లక్ష్మినేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది. లేటెస్ట్ గా మంచు లక్ష్మి బెడ్‌పై బికినీలో రెచ్చిపోయింది. తన గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ చూపించింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆది పర్వం అనే సినిమాలో మెయిన్ లీడ్‌గా నటించింది. ఆ పోస్టర్లు ఆసక్తిని క్రియేట్ చేశాయి. దీంతోపాటు తను నిర్మించే `అగ్ని నక్షత్రం`లోనూ నటించింది.. ఆ సినిమాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి..