Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి లావణ్య త్రిపాఠి, మెగాస్టార్ చిరంజీవి గురించి పంచుకున్న ఒక చిన్ననాటి జ్ఞాపకం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, చిరంజీవితో తనకున్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. “నేను చిన్నప్పుడు మావయ్య చిరంజీవి గారి సాంగ్ చూసి.. ఎవరు ఈ పర్సన్? ఎంత గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తున్నారు అని ఆశ్చర్యపోయేదాన్ని. కానీ, భవిష్యత్తులో నేను ఆయన కుటుంబంలో ఒకరిని అవుతానని అప్పుడు అస్సలు అనుకోలేదు” అని చెప్పుకొచ్చారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను వివాహం చేసుకున్న తర్వాత లావణ్య కొణిదెల ఇంటి కోడలిగా మారిపోయారు. చిరంజీవిని మావయ్య అని పిలుస్తూ, మెగా ఫ్యామిలీలో ప్రతి వేడుకలోనూ ఆమె సందడి చేస్తున్నారు. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లావణ్య, ఇప్పుడు మెగా కుటుంబ గౌరవాన్ని కాపాడుతూనే తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. చిరంజీవి గారి డ్యాన్స్, గ్రేస్ పట్ల తనకు మొదటి నుంచీ ఉన్న గౌరవం, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యురాలిగా మారడంతో మరింత పెరిగిందని ఆమె భావం. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు ‘మెగాస్టార్ గ్రేస్ అలాంటిది మరి’ అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Also Read
- Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
- Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. 'బట్వారా 1947' క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
- Operation Sindoor: 88 గంటల సీక్రెట్ మిషన్.. 'ఆపరేషన్ సింధూర్'పై డాక్యుమెంటరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Jr NTR : 'డ్రాగన్' షూటింగ్‌కు బ్రేక్.. ఎన్టీఆర్ గాయం కారణంగా శ్రీలంక షెడ్యూల్ రద్దు
తాజావార్తలు
-
Yash Toxic Trailer: యశ్ అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘టాక్సిక్’ ట్రైలర్ వచ్చేది అప్పుడే!
-
Jemimah: “సైనికుల త్యాగాలను మరిచావా?”.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమాను కౌగిలించుకున్న జెమిమా.. ట్రోల్స్ వర్షం!
-
Awaraapan 2: ఇమ్రాన్ హష్మీకి అగ్ని పరీక్ష.. ‘బట్వారా 1947’ క్లాష్‌తో సీక్వెల్‌కు టెన్షన్?
-
US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్‌పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
-
Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్‌లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!