Kriti-Rashmika: రష్మిక గురించి కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సెన్సేషన్ కృతి సనన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘కాక్‌టెయిల్ 2’ సందడిలో ఉంది. షాహిద్ కపూర్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ‘ఫెమినా బ్యూటీ అవార్డ్స్’లో పాల్గొన్న కృతి, తన కో-స్టార్ రష్మిక గురించి మనసు విప్పి మాట్లాడార. రష్మికతో మొదటిసారి కలిసి పనిచేయడం గురించి కృతి స్పందిస్తూ..
‘రష్మిక చాలా నిజాయతీ గల వ్యక్తి. ఆమెలో అస్సలు అసూయ ఉండదు. ఆమె చుట్టూ ఎప్పుడూ ఒక పాజిటివ్ ఆరా (Positive Aura) ఉంటుంది” అని కొనియాడారు. షూటింగ్ సెట్‌లో రష్మికతో గడపడం చాలా సరదాగా ఉంటుందని, ఆమెలోని మంచితనం అందరికీ నచ్చుతుందని కృతి పేర్కొన్నారు. అలాగే 2012లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘కాక్‌టెయిల్’కు ఇది సీక్వెల్ అని అందరూ భావిస్తున్నారు. అయితే కృతి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇది సీక్వెల్ కాదని, కేవలం ఒక ఫ్రాంచైజీ సినిమా మాత్రమేనని తెలిపారు. నేటి తరం సంబంధాలకు అద్దం పట్టే సరికొత్త కథతో ఈ సినిమా రూపొందుతోందని వివరించారు. ఇక హోమి అడజానియా దర్శకత్వంలో రూపొందుతున్న ‘కాక్‌టెయిల్ 2’ జూన్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలోని ‘జబ్ తలక్’ అనే సాంగ్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రష్మికకు ఇది ఐదో బాలీవుడ్ చిత్రం కాగా, షాహిద్ కపూర్‌తో కృతికి ఇది రెండో సినిమా.
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
తాజావార్తలు
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్‌డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
-
Rohit Sharma and Virat Kohli: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్, విరాట్ ఉంటారా?.. బీసీసీఐ సమాధానంపై ఆసక్తికర చర్చ
-
Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
-
Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో ‘నాగబంధం’.. ట్రైలర్ చూశారా!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?