Krithi Shetty: బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనతి కాలం లోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. మొదటి చిత్రం ‘ఉప్పెన’ తోనే మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. తమిళ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి మార్కేట్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తన టాలెంట్‌ని బాలీవుడ్ ప్రేక్షకుల ముందు కూడా పరీక్షించుకోబోతుంది. తన చక్కటి నటనతో పాటు అందం, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో కృతి దక్షిణాదిలో బలమైన ఫ్యాన్‌బేస్‌ని సంపాదించింది. ఇప్పుడు ఆ క్రేజ్‌ని హిందీ ఆడియన్స్ ముందు కూడా నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
తాజాగా అందిన సమాచారం ప్రకారం, కృతి శెట్టి బాలీవుడ్లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా కుమారుడు యశ్వర్ధన్ అహుజా హీరోగా నటించనున్నాడని టాక్. ఓ టాప్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాను నిర్మించనుందని, దీనికి సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలు బలంగా వినిపిస్తోంది. అంతేకాదు, దక్షిణాదిలో విజయవంతమైన ఓ సినిమా రీమేక్‌గా ఈ కథను తెరకెక్కించనున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
Also Read
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
ఇకపోతే, ప్రస్తుతం కృతి ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సినిమాతో బిజీగా ఉంది. బాలీవుడ్ డెబ్యూ కుదిరితే, దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవచ్చనే ఉత్సాహంతో కృతి శెట్టి ముందుకు సాగుతోంది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లుగా ఉన్న త్రిష, నయనతార, సమంత లాగా బాలీవుడ్లో కూడా తన ప్రతిభను చాటుకోవాలని కృతి కూడా అత్రుతగా ఉందట. కానీ ఈ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ అవ్వాల్సి ఉంది, కృతి శెట్టికి బాలీవుడ్ ఎంట్రీ ఎంత వరకు టర్నింగ్ పాయింట్ అవుతుంది చూడాలి.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!