Kingdom: అనుకున్నంతా అయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాలతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: Samantha : శరీరంపై ఆ టాటూ తొలగించిన సమంత
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
ఇప్పుడు ఆ సినిమా జూన్ 27వ తేదీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ, అప్పుడు కన్నప్ప సినిమా వాయిదా వేసుకోవడానికి ఇష్టపడక మంచు విష్ణు అండ్ కో చెప్పడంతో ఆ తేదీకి హరిహర వీరమల్లు రావడం కష్టమే. ఆ తర్వాత వారం, అంటే జూలై 4వ తేదీన, కింగ్‌డమ్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అయితే, పవన్ కళ్యాణ్ నిర్మాత ఏ.ఎం. రత్నం అభ్యర్థన మేరకు నాగ వంశీ తమ సినిమాను వాయిదా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read: SSMB29: మహేష్ బాబు సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరో?
నిజానికి, పవన్ కళ్యాణ్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే త్రివిక్రమ్ సూచనలతోనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి, అది పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు. మొత్తం మీద, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు జూలై 4వ తేదీన రిలీజ్ అయితే కింగ్‌డమ్ వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ జూలై 4వ తేదీన పవన్ సినిమా రాకపోతే, అప్పుడు కింగ్‌డమ్ అదే రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!