King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రాబోయే సంక్రాంతికి రాబోయే సినిమాల విడుదల తేదీలకు సంబంధించి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి జనవరి 12న విడుదల, శర్వానంద్ జార్జ్ క్రిష్, మెగాస్టార్ ‘కాకా’ కూడా సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఇదే రేస్ లో ఇప్పటివరకు వినిపించిన వార్తల ప్రకారం అక్కినేని నాగార్జున ల్యాండ్‌మార్క్ చిత్రం King100 సంక్రాంతి 2027 రేసులో ఉంటుందని భావించారు. అయితే ఇప్పుడు ఆ రేస్ నుండి నాగ్ సినిమా తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా అంతకంటే ముందే అంటే 2026 డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ డీసెంబర్ లో రిలీజ్ చేసిన అక్కడ కూడా బాక్సాఫీస్ ఫైట్ భారీగా ఉండబోతోంది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం Fauzi విడుదలకు డిసెంబర్ 3 ఖరారైంది. దాంతో పాటు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK111 చిత్రానికి కూడా డిసెంబర్ 24ను ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే King100 కూడా డిసెంబర్ బరిలోకి దిగితే 2026 చివరి నెలలో బాక్సాఫీస్ వద్ద న భూతో న భవిష్యతి అనే స్థాయిలో భారీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. అది కూడా ఒకరకంగా మంచి విషయమనే చెప్పాలి. అందరు సంక్రాంతి కోసం గొడవ చేయకుండా ఇలా ఒకే నెలలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కు నాలుగు రూపాయలు చూసే ఛాన్స్ ఉంటుంది.
Also Read
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
- Hatha Teaser: కిరణ్ అబ్బవరం బ్యానర్లో కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్గా ‘హతః’ టీజర్! చూశారా
- “ఎంత మాయగాడివయ్యా!” డైరెక్టర్ వశిష్ట పోస్ట్.. ‘Vishwambhara’ గురించేనా?
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..