Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్స్ ఆపాన్ ఎ టైం సక్సెస్ ఫుల్ ఫిల్మ్ మేకర్‌గా పేరు గాంచిన కరణ్ జోహార్ ఇప్పుడు వరుస డిజాస్టర్స్‌తో సతమతమౌతున్నాడు. బాలీవుడ్లో స్టార్ కిడ్స్ను పెంచి పోషించే బాధ్యతను తీసుకున్న కరణ్ జోహార్.. ఆ మూవీస్ ఫ్లాప్ అవుతున్నా వారిని విడిచిపెట్టడం లేదు. జాన్వీ, అనన్య పాండే ఆస్థాన హీరోయిన్స్‌గా మారిపోగా.. నెక్ట్స్ మరో స్టార్ కిడ్తో సరికొత్త ప్రయోగానికి రెడీ అయ్యాడు. షనయాతో సిరీస్ సిద్ధం చేస్తున్నాడు.
కరణ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్‌గా తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీతోనే ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్దార్థ్ మల్హోత్రాను ఇంట్రడ్యూస్ అయ్యారు. పార్ట్2 దర్శకత్వ బాధ్యతలు మరొకరికి అప్పగించిన కరణ్.. నిర్మాతగా కొనసాగాడు. అనన్య పాండే, తారా సుతారియాకు ఈ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యారు. నెక్ట్స్ ఈ మూవీకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు కరణ్. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3ని సినిమాగా కాకుండా సిరీస్‌గా ప్లాన్ చేస్తున్నాడట కరణ్. ఇందులో షనయా కపూర్ లీడ్ రోల్లో నటిస్తుందట. ఇప్పటికే షనయా బాలీవుడ్లో రెండు సినిమాలు చేసింది. కానీ సక్సెస్ టేస్ట్ చేయలేదు. యాక్చువల్లీ షనయాను తొలుత బేధక్ మూవీతో కరణ్ ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంది.. కానీ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఆమెను డిజిటల్ తెరపైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడట కరణ్. ఈ ప్రాజెక్ట్‌కు రీమా మాయ దర్శకత్వం వహిస్తుందని సమాచారం. ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై ఈ వెబ్ సిరీస్ తెరకెక్కునుందని తెలుస్తోంది.
Also Read
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?