Kalki Koechlin : భర్తను వేరొకరితో చూడటం చాలా కష్టం.. నటి ఆవేదన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంధం ఎలాంటి అయిన విడిపోతే ఆ బాధ తట్టుకోలేము. అందులోను భార్యబర్తల బంధం అయితే జీవితం ముగిసినట్లే. మన అనుకున్న వారు వదిలి వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. కానీ కొంత మంది జీవితాల్లో అది తప్పనిసరి అవుతుంది. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది మామూలు. ఎంత త్వరగా పెళ్ళిలు చేసుకుంటారో అంతే త్వరగా విడిపోతారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్..
Also Read : Abbas : తిరిగి రావడానికి సిద్ధమైన ‘లవర్ బాయ్’ అబ్బాస్!
Also Read
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
తన మాజీ భర్త అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడటం తనకు నిజంగా బాధ కలిగించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. ‘విడాకుల తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు మాకు అంత సులభం కాదు. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా భర్తను మరొకరితో చూడటం బాధాకరం.. కానీ జ్ఞాపకాలు చాలా బలంగా ఉంటాయి. ఈ బాధను అధిగమించడానికి ఇద్దరికీ చాలా సంవత్సరాలు పట్టింది. కానీ కాలక్రమేణా ఇద్దరం తిరిగి కలుసుకుని గౌరవప్రదమైన సంబంధాన్ని కొనసాగించే స్థితికి చేరుకున్నాం. నా తల్లిదండ్రుల కష్టమైన విడాకులను చూసా.. అందుకే నా బ్రేకప్‌ని జీర్ణించుకోవడం మరింత కష్టతరంగా మారింది’ అని తెలిపింది.
అంతే కాదు కష్టకాలంలో ఉన్నప్పటికీ ఇటీవల అనురాగ్ కుమార్తె వివాహ వేడుకలకు కల్కి హాజరైంది. వారు తమ గత బాధను అధిగమించ గలిగారు. ఇక కెరీర్ విషయానికి వస్తే కల్కి కొచ్లిన్ ఇంతకుముందు రణ్ వీర్ సింగ్ గల్లీబోయ్స్ లో నటించిన సంగతి తెలిసిందే. అనురాగ్ ని పెళ్లాడక ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కల్కి నటించారు. అనురాగ్ ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమను వదిలి, దక్షిణాదికి వలస వచ్చారు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
-
Telangana Cabinet: తెలంగాణలో కరువు టెన్షన్.. 235 మండలాల్లో వర్షభావం..
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?