Kalki 2898 AD: ఇంకా కల్కి చూడని వారికి గుడ్ న్యూస్
- ప్రభాస్ కల్కి ధర తగ్గింపు.. టికెట్ ఎంత అంటే
- టికెట్ ధర గురించి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Team Announces Ticket Prise: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన “కల్కి 2898 ఏడీ” సినిమా ఎంత పెద్ద హిట్గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో కలెక్షన్ల రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే 1200 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా తదుపరి మైల్ స్టోన్ దిశగా పరుగులు పెడుతోంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే దాదాపు 5 వారాల వరకు పూర్తవుతుంది.
Also Read: Allu Sirish: సక్సెస్ పార్టీ చేసుకోవాలని అనుకున్నా కుదరలేదు.. అల్లు శిరీష్ ఆసక్తికర కామెంట్స్
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
అయినా సరే చాలా చోట్ల ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నమోదు అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ ప్రైజ్ గురించి సినిమా యూనిట్ ఒక అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎపిక్ మహా బ్లాక్‌బస్టర్ గ ఘన విజయం అందించిన “కల్కి 2898 ఏడీ”ని కేవలం రూ.100కే ఆస్వాదించండి. భారతదేశం అంతటా సినిమా థియేటర్లలో 100/-, ఆగస్ట్ 2 నుండి ఒక వారం పాటు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కాబట్టి ఈ సినిమాని సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్లలోనే చూడాల్సిందిగా సినిమా యూనిట్ చెబుతోంది. సుమారు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ తన కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో కలిసి నిర్మించారు.
Thank you is a small word… This week is our token of appreciation ❤️
Enjoy the Epic Maha Blockbuster #Kalki2898AD for just Rs. 100/- at cinemas across India, available for one week from August 2nd!@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani… pic.twitter.com/psjlQqHFKx
— Kalki 2898 AD (@Kalki2898AD) August 1, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!