Kalavedika NTR Film Awards: ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్నది వీరే !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2023 అవార్డులు అందించారు. “కళావేదిక” (R.V.రమణ మూర్తి), ” రాఘవి మీడియా” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి మోహన రూప, మురళి మోహన్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కేఎల్ దామోదర్ ప్రసాద్, కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి సహా మరి కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.
Darshan: చేయి, మెడ, ఛాతీ అయిపోయాయి.. ఇప్పుడు ఏకంగా అక్కడ టాటూ!
Also Read
ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు
-ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: మురళీమోహన్,నందమూరి
ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ,
ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్,
ఉత్తమ నిర్మాతగా భగవంత్ కేసరి చిత్రానికి సాహు గారపాటి,
ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల,
ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలు గెలుచుకున్నారు.
బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్,
బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా రఘు కుంచె,
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్,
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్,
బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్,
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర,
బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర,
బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి,
బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్,
బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ,
బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి,
బెస్ట్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్,
బెస్ట్ డెబ్యూ సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల,
బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి,
స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ,
బెస్ట్ డెబ్యూ రైటర్ గా అజ్జు మహాకాళి,
బెస్ట్ రివ్యూయర్ లక్ష్మణ్ టేకుమూడి,
స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!