Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రాగన్ కోసం లూగర్ రంగంలోకి దిగాడా? అంటే, అవుననే అంటున్నారు. ఇటీవల ఎన్టీఆర్‌కు డ్రాగన్ సినిమా షూటింగ్లో గాయమైన సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం ఎన్టీఆర్ భుజానికి సర్జరీ చేశారు వైద్యులు. అలాగే.. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో డ్రాగన్ షూటింగ్ డిలే అవుతూ వస్తోందనే టాక్ వినిపిస్తునే ఉంది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవనున్నాడు. కానీ లేటెస్ట్గా తారక్ ఈ సినిమా సెట్స్‌లోకి అడుపెట్టినట్టుగా తెలుస్తోంది.
షోల్డర్ సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. డ్రాగన్ షూటింగ్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారట. తాజా సమాచారం ప్రకారం, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో భాగంగా ముందుగా కీలకమైన టాకీ పార్ట్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. టాకీ పోర్షన్ పూర్తయిన తర్వాత, హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ మాస్ మేనియాను నెక్స్ట్ లెవెల్లో చూపించేలా ఈ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డ్రాగన్ షూటింగ్ చాలా డిలే అయింది. ఎప్పుడో థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా.. వచ్చే ఏడాది జూన్‌కి వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి పోస్ట్‌పోన్ కాకుడదని వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా.. పవర్ ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్.
Also Read
- Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!