JR.NTR : హాయ్ నాన్న దర్శకుడితో యంగ్ టైగర్ ఊర మాస్ సినిమా..?
- మరో సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్
- తోలి సినిమాతోనే హిట్ కొట్టిన శౌర్యవ్
- శౌర్యవ్ కథకు యంగ్ టైగర్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ జోష్ తోనే బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్నటిస్తున్నాడు. ఈ సినిమాలో హృతిక్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు తారక్. ఇప్పటికి ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేసాడు. ఈ సినిమా తర్వాత కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ రెండు కాకుండా జైలర్ తో సూపర్ హిట్ కొట్టిన నెల్సన్ సినిమాకు సైన్ చేసాడు, సన్ పిచ్ర్స్ నిర్మించే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
Also Read : Kollywoood : తమిళనాడు నిర్మాతల కౌన్సిల్ సంచలన నిర్ణయం
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇప్పుడు ఈ మూడు సినిమాలు కాకుండా మరో సినిమాకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిన్నటి నుండి ఈ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్టార్ దర్శకుడికి కాదట. గతేడాది నేచురల్ స్టార్ నాని నటించిన‘హాయ్ నాన్న’ సినిమా కు దర్శకత్వం వహించిన శౌర్యవ్ తో తారక్ సినిమా చేస్తున్నాడట. ఇప్పటికే శౌర్యవ్ జూనియర్ కు కథ వినిపించడం, ఒకే చేయడం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా శౌర్యవ్ మొదటి సినిమా మాదిరి క్లాస్ సినిమా కాదని పక్కా ఊర మాస్ యాక్షన్ సినిమా అని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరకెక్కే ఈ సినిమా రెండు భాగాలుగా ఉంబోతుందని టాక్ వినిపిస్తోంది. కానీ శౌర్యవ్ ఈ సినిమాను జూనియర్ తో స్టార్ట్ చేయాలంటే మరో రెండేళ్లు వరకు ఆగాల్సిందే.
- Tags
- ManOfMassesNTR
- ntr
- NTR31
- Shouryuv
తాజావార్తలు
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
-
Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్‌కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!