Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాపై ఉన్న ప్రేమతో వెండితెరపై ఓ వెలుగు వెలగాలని ఎందరో నటీనటులు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతుంటారు. కానీ వారికీ ఇక్కడ అనుకోని అవరోధాలు, లైంగిక వేధింపులు వంటి చర్యలతో విసిగి చిత్ర పరిశ్రమ వదిలేస్తున్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో ఉదంతం వెలుగుచూసింది. సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ మోసానికి గురిచేయడమే కాకుండా, లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై ఒక క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితురాలైన ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం… క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి, బాధితురాలికి ఆకాశంలో ఒకతార అనే సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్ర ఇప్పిస్తానని చెప్పి పరిచయమయ్యాడు. పాత్ర నచ్చడంతో ఆ నటి వెంటనే అంగీకరించి 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగిన షూట్ లో పాల్గొని తన రోల్ ఫీనిష్ చేసింది. అయితే షూటింగ్ ఫినిష్ చేసినప్పటికీ తనకి రావాల్సిన రూ. 90 వేల పారితోషికం అలాగే రూ. 38 వేల ప్రయాణ ఖర్చులను ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బకాయి డబ్బుల విషయమై మాట్లాడటానికి బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ సినీ నిర్మాత కార్యాలయం వద్దకు రావాలని బాధితురాలిని ప్రసాద్ పిలిపించాడు. అక్కడికి వెళ్లిన ఆ నటికి డబ్బులు ఇవ్వకపోగా బెదిరింపులకు దిగాడు. అంతేకాకుండా ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి.. మరిన్ని సినిమా అవకాశాలు ఇప్పిస్తానని అందుకు తన కోరికలు తీర్చాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ వేధింపులపై తీవ్ర మనస్తాపానికి గురైన నటి, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!