Ileana : మూడో సారి తల్లి కాబోతున్న మహేశ్ బాబు హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ ఇలియానా తన సినిమాల కంటే ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న మార్పులతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె భర్త మైఖేల్ డోలన్ తో కలిసి రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసింది. ఇలియానా ముందుగా కోవా ఫీనిక్స్ డోలన్ కు జన్మనిచ్చి, ఆ తర్వాత కీను రాఫే డోలన్‌కు జన్మనిచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆమె మూడో బిడ్డకు జన్మనివ్వబోతోంది .
Also Read : Rani Mukerji: ప్రేక్షకుల అంగీకారం.. నాకు అవార్డు కంటే గొప్ప
Also Read
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
- Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
- Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. "మేము గొర్రెలం కాదు..!"
- Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్'పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
ఇలాంటి సంతోషకరమైన వార్త ఇలియానా తన అభిమానులతో పంచుకోవడానికి బేబీ బంప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో లో ఆమె బేబీ బంప్ తో ఊయల సర్దుతూ కనిపించి. తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. దీన్ని చూసి అభిమానులు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సంతోషకరమైన క్షణాన్ని తమ సోషల్ మీడియా లో రీ పోస్టుల ద్వారా పంచుకుంటూ, ఆమె కుటుంబ జీవితానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇద్దరి పిల్ల లాగానే మూడో బిడ్డకు జన్మనివ్వడానికి, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!